Telangana Gig and Platform Workers Union

Any gig and platform worker in Telangana state, irrespective of caste, class, gender, sex, religion or ability, is eligible for membership as long as they have attained the age of 15.

No person under the age of 18 years is eligible to be an office bearer of the Union.

The rate of subscription for ordinary members is Rs. 20/- (Twenty rupees) per person per month, along with a one-time admission fee of Rs. 100/- (Hundred rupees).

కులం, జాతి, లింగం మరియు మతంతో సంబంధం లేకుండా, తెలంగాణలో గిగ్ లేదా ప్లాట్ఫారం లో పని చేసే వ్యక్తి గా ఉండి, 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉంటే, సభ్యత్వానికి అర్హులు.

18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఏ వ్యక్తి కూడా యూనియన్ ఆఫీస్ బేరర్‌గా ఉండటానికి అర్హులు కాదు.

సాధారణ సభ్యుల రేటు ఒక్కో వ్యక్తికి నెలకు రూ. 20/- (ఇరవై రూపాయలు), ఒక్కసారి ప్రవేశ రుసుము రూ. 100/- (వంద రూపాయలు).

Fill the form below to register as a TGPWU member. 

An email address is needed to fill this form as the ID card will be sent to that email address

If you don’t have an email address, please put the email address of someone you know. 

If that is not an option, a TGPWU volunteer can help you fill the form and receive the ID—please call TGPWU staff members Saber (6303525461) or Sumer (7981108787) for help if you need. 

After submitting the form, a TGPWU staff member will contact you soon to complete your registration. 

TGPWUలో చేరడానికి క్రింది ఫారమ్ నింపండి.

ఈ ఫారమ్ నింపడానికి ఇమెయిల్ చిరునామా అవసరం ఎందుకంటే ID కార్డ్ ఆ ఇమెయిల్ చిరునామాకు పంపబడుతుంది.

మీకు ఇమెయిల్ చిరునామా లేకుంటే, దయచేసి మీకు తెలిసిన వారి ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి.

అది కూడా సాధ్యం కాకపోతే, TGPWU వాలంటీర్ ఫారమ్‌ను నింపడానికి మరియు IDని స్వీకరించడంలో మీకు సహాయపడగలరు—దయచేసి సాబెర్ (6303525461) లేదా సుమేర్ (7981108787)కి కాల్ చేయండి.

మీరు ఫారమ్ నింపిన తర్వాత, మీ రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేయడానికి మేము మీకు త్వరలో కాల్ చేస్తాము.